facebook whatsapp................


పొద్దున ఫేస్ కడుక్కోకుండా ఫేస్‌బుక్... వాటర్ తాగకుండా వాట్సప్..టీ తాగకుండా ట్విట్టర్.. దీనెమ్మ జీవితం బతుకంతా ఇలానే గడిచిపోతుంటే సమాజాన్ని ఏమి బాగుచేస్తాం..ముందు వీటి నుంచి నన్ను నేను బాగు చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఆలోచించవచ్చు సమాజం గురించి..
కొన్ని పదాల కర్టసీ : కుంచె రఘు జీ

Comments