మా పల్లె ప్రోమో
---------
పచ్చగా కళకళలాడే గ్రామంలో చిచ్చు రగిలింది..
పచ్చని చీర కట్టుకున్న పల్లె తల్లిపై నెత్తుటి మరకలు..
1948లో నిజామ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం..
1969 నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం..
అనంతరం నక్సలైట్స్ ఉద్యమంలో ప్రవేశం..
దిక్కు తోచని పరిస్థితిలో గల్ఫ్ బాట పట్టిన గ్రామస్థులు..
తిరిగి వచ్చిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో
మలి విడత తెలంగాణ పోరాటం..
గ్రామాన్ని దత్తత తీసుకున్న కెటిఆర్..
అభివృద్ధి బాటలో రాజన్న పేట..
ఆనందాల ఆటలతో గ్రామస్థుల బాట..
మా పల్లె..
త్వరలో...
Comments
Post a Comment