వెనిగర్:
అనేది ఒక ఆమ్ల ద్రావకం ,ఇథనాల్ (ethanol) ని ఫెర్మెంటేషన్(fermentation) చేయడం ద్వారా తయారవుతుంది . దీనిలో ముఖ్యము గా ఎసిటిక్ యాసిడ్ (acetic acid) or ethanoic acid అనే ఆమ్లము ఉంటుంది . వెనిగర్ ఫి.హె.చ్ 2.4 నుండి 3.4 వరకూ ఉంటుంది . టేబుల్ వెనిగర్ లో 4% - 8 % గాను , పికిల్ (పచ్చళ్ళు) వెనిగర్ లో 18% వరకు ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది . వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ తో పాటు టార్టారిక్ యాసిడ్ , సిట్రిక్ యాసిడ్ , మరికొన్ని ఆమ్లాలు ఉంటాయి . 100 గ్రాముల 5% ఎసిటిక్ యాసిలో సుమారు 18 కిలోకేలరీల శక్తి నిచ్చే సామర్ధ్యము ఉన్నది .
చరిత్ర /తయారీ : వెనిగర్ ని వేల సంవత్సరాల నుండే ప్రాచీలు వాడే చరిత్ర ఉన్నది . ఈజిప్ట్ లొ 3000 బి.సి లోనే దీని వాడేవారట . చైనాలో సుమారు 2000 బి.సి దీని వాడకం ఉండేదంటారు . సారా తయారు చేసినట్లే వెనిగర్ ని పిండిపదార్ధాలు , చెక్కెరలు ఫెర్మెంటేషన్ చేసినందున ఇథనాల్ మొదటి ప్రొడక్ట్ గా వస్తుంది . ఇథనాల్ ని ''ఎసిటిక్ యాసిడ్ బాక్టీరియా'' వల్ల ఆక్షిడేషన్ చేయడం ద్వారా ఎసిటిక్ యాసిడ్ వస్తుంది . ఇథనాల్ ని వైన్, సిడర్ , బీర్ , పండ్ల రసాలు మరియు నేచురల్ గ్యాస్ , పెట్రోలియం డెరివేటివ్ ల నుండి పొందవచ్చును . వ్యాపార అవసరాలకోసం వెనిగర్ ను 'స్లో మెదడ్ ఫెర్మంటేషన్ ' ద్వారా వారాలు ,నెలలు ఫెర్మెంటేషన్ చేసి తయారు చేస్తారు . దీనితో ''ఎసిటిక్ యాసిడ్ బాక్టీరియా + కరిగే సెల్యులోజ్ '' వస్తుంది .. దాన్నే " మదర్ ఆఫ్ వెనిగర్(mother of venigar) అంటారు .
వెనిగర్ లో రకాలు (varieties of vinegar ):
examples -> condiment for beetroot , condiment for fish and chips , flavoring potato chips , pickle foods , salads , soups and soup preparations ,
వైద్యపరం గా ఉపయోగాలు :

- మాల్ట్ వినెగర్ : బార్లీ ని నుంది తయారు చేస్తారు .. బ్రౌన్ రంగులొ ఉంటుంది .
- వైన్ వినెగర్ : రెడ్ వైన్ నుంది తయారు చేస్తారు . సాదారణము గా వాడే వెనిగర్ ఇదే .
- యాపిల్ సిడెర్ వెనిగర్ : దీన్ని cider , apple must నుండి తయారు చేస్తారు .
- ఫ్రూట్ వెనిగర్ : రకరకాల్ పండ్ల రసాలు నుండి తయారవుతుంది . అనేక ఆహారపదార్ధాలలో వాడుతారు .
- బాల్సామిక్ వెనిగర్ : ఒకరకపు అరోమా వెనిగర్ ఇది . ద్రాక్ష ని మూలపదార్ధము వాడి అరోమా ఆయిల్స్ కలుపుతారు .
- రైస్ వెనిగర్ : బియ్యము మూలపదార్ధము గా వాడుతారు . బీరుని పోలిఉంటుంది .
- కోకోనట్ వెనిగర్ : కొబ్బరి నీరు నుండి తయారవుతుంది . క్లౌడీవైట్ (మసకబారినితెలుపు ) రంగులో ఉంటుంది .
- పామ్ వినెగర్ , కేన్ వెనిగర్ , రైసిన్ వెనిగర్ , హానీవెనిగర్ , ఇలా అనేకము ఉన్నాయి.
- ఈస్ట్ ఏసియన్ బ్లాక్ వెనిగర్ : దీనిని rice , wheat,millet , sorghum ల మిశ్రమము తో తయారు జేస్తారు . నల్లరంగులో ఉంటుంది . మంచి గిరాకీ ఉన్నది ఇదే.
- ఇంకా ఫ్లేవర్డ్ వెనిగర్ , జాబ్స్ టియర్స్ వెనిగర్ , కొంబూచ వెనిగర్ , కివి ఫ్రూట్ వినెగర్ , సినమాక్ వెనిగర్ , డిస్టిల్ద్ వెనిగర్ , స్పిరిట్ వెనిగర్ .
examples -> condiment for beetroot , condiment for fish and chips , flavoring potato chips , pickle foods , salads , soups and soup preparations ,
వైద్యపరం గా ఉపయోగాలు :

- సన్ బరన్స్ లో చల్లదనం కోసం స్ప్రే పోడర్ గా వాడుతారు ,
- కాలిన గాయాలకు చల్లదనము కోసం వాడుతారు (cooling effect as spray powder),
- కొలెస్టిరాల్ , ట్రైగ్లిజరైడ్స్ తగ్గించే గుణము ఉంది .
- రక్తపోటును తగ్గించడానికి ,
- రోజూ ఆహారముతో కొద్దిగా వెనిగర్ తీసుకుటే మదుమేహ బాదితులలో మంచిదంటారు వైద్యనిపుణులు,
- వెనిగర్ ను రోజూ కొద్దిగా ఆహారము లో వాడితే ఆకలిని తగ్గిస్తుంది . తొందరిగా కడుపునిండినట్లు చేస్తుంది.
- వెనిగర్ సూక్ష్మ క్రిములు నాసనం చేయడానికి వాడేవారు . పైపూతగా వాడేవారు .
- cervical screening tool గా క్యాన్సర్ కణాలను రంగు మార్చే పద్దతి తో గుర్తించవచ్చును .
- గ్యాస్ట్రిక్ సమస్యలు నయము చేయడానికి వనిగర్ ను వాడేవారు .
- ఎసిటిక్ యాసిడ్ ఉన్నందున క్లీనిగ్ ఏజెంటుగా వాడుతారు .
Comments
Post a Comment