ఆప్రికాట్ (APRICOT)



ఆప్రికాట్ (APRICOT):
ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్ , ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ . దీని శాస్త్రీయ నామము -Prunus armeniaca . ఇది సుమారు 8-10 మీ. ఎత్తు పెరిగే చెట్టు , దీని మొదులు 40 సె.మీ వ్యాసము కలిగి పువ్వులు పింక్ రంగులోఉండును . పండ్లు 1.5 -2.5 సెం.మీ. ఉండి, పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండి ఒకే గింజ కలిగి ఉండును . మొదట ఇది ఆర్మేనియా దేశములో కనుగొనబడి క్రమేపీ ఇతర దేశాలకు వ్యాపించిOది . 
ఈ ఆప్రికాట్ ఫలము మధుమేహ రోగులకు మేలుచేస్తుంది .
ఆప్రికాట్ తీపిపదార్ధాలు తినాలనే కోరికను తగ్గిస్తుంది .
దీనిలోని రసాయనాలు శరీరములో ఉన్నటువంటి చెక్కెరలను నియంత్రిస్తాయి. అప్రికాట్ లోని బీటా కెరోటిన్‌ కంటికి , రోమాలకు, చర్మానికి , మేలుచేస్తుంది . ఒకటి , రెండు అప్రికాట్లను తింటే శరీరానికి కావాల్సిన దినసరి విటమిన్‌ 'ఎ'   సగము లబిస్తుంది . గుండెసంబంధిత వ్యాధులను నిరోధిOచే గుణము దీనిలో ఉంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్  చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు,
రక్తలేమితో బాధపడేవారికి ఆప్రికాట్ ఫ్రూట్ మేలుచేస్తుంది. కొవ్వులు లేని తక్కువస్థాయి పిండిపదార్థాలు కలిగిన ఈ ఆప్రికాట్ ఆరోగ్యానికి మంచిది .
పచ్చి అప్రికాట్ పండులో పోషక పదార్ధములు 100 గ్రాములో:
  • శక్తి : 201 కేలరీస్ ,
  • కార్బోహైడ్రేట్లు : 11 గ్రా.
  • సుగర్స్ : 9 గ్రా .
  • ఫైబర్ : 2 గ్రా.
  • ఫాట్ : 0.4 గ్రా .
  • పోటీన్‌ : 1.4 గ్రా .
  • విటమిన్‌ ' ఎ ' : 12% ,
  • బీటాకెరటీన్‌ : 10% ,
  • విటమిన్‌ ' సి " : 12% ,
  • ఐరన్‌ : 3% ,
Apricots, dried Nutritional value per 100 g (3.5 oz)
  • Energy-------- 1,009 kJ (241 kcal)
  • Carbohydrates- 63 g
  • - Sugars------ 53 g
  • - Dietary fibre- 7 g
  • Fat------------ 0.5 g
  • Protein-------- 3.4 g
  • Vitamin A equiv-. 180 μg (23%)
  • - beta-carotene- 2163 μg (20%)
  • Vitamin C------- 1 mg (1%)
  • Iron------------ 2.7 mg (21%)

Comments