అరటి పువ్వు (Plantain flower):

అరటి పువ్వు  (Plantain flower):

  • అరటి శాస్త్రీయ నామము "plantae musaceae musa" . ఇది అన్ని దేశాలలో దొరుకును .
  • అరటి పువ్వు గుండె రూపం లో ఉంటుంది , మన ప్రాంతం లో కొంతమంది అరటిపువ్వును ఒక కురగాయగాపరిగనిస్తారు . అరటిపువ్వును సలాడ్ గా , సూప్ లాగా తాయారు చేసి వాడుతారు . కొన్ని గిరిజన ప్రాంతాలలోఅరటిపువును ఎండా బెట్టి,పొడిచేసి .. దానితో చపాతీలు చేసుకుంటారు .
ఉపయోగాలు :
  • అరటి పూవు జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును .
  • ఇందులోని ఐరన్ ,కాల్సియం , పొటాసియం, మెగ్నీషియం , ఫాస్ఫరస్ , వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమము గా పనిచేసేటట్లు దోదాపడును .
  • ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేయును .
  • ఆడువారిలో బహిస్తుల సమయం లో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును .

Comments