మీడియాపై ఆశ్రమం మెడికల్ కాలేజీ దౌర్జన్యం

మీడియాపై ఆశ్రమం మెడికల్ కాలేజీ దౌర్జన్యం
ప. గో. జిల్లా... ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్స్ సునీల్, సునీతను కాలేజీ యాజమాన్యం తొలగించడాని నిరసిస్తూ కాలేజి ముందు మెడికల్ విద్యార్థుల ధర్నా
ఆశ్రమం కాలేజీ వద్ద ధర్నా చేస్తున్నారు స్టూడెంట్స్ ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియాను సైతం బెదిరిస్తున్న ఆశ్రమం కాలేజ్ Hod మీడియాని ఎవరు రమ్మన్నారంటూ అంటూ బయటకి గెంటివేసే ప్రయత్నం చేసినా Hod




Comments